తెలంగాణ కబుర్లు క్యాలెండర్ ఆవిష్కరించిన గవర్నర్ కార్యదర్శి

0
348

తెలంగాణ కబుర్లు ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఒక క్యాలెండరు ని విడుదల చేస్తున్నాం. 2018 కి 18 తెలంగాణ రత్నాలతో క్యాలెండరు ని రూపొందించబడుతుంది.ఈ క్యాలెండర్ ని  మేఘాలయ గవర్నర్ కార్యదర్శి కుమార్ గారు అవిష్కరించారు. తన స్వగృహంలో ఆవిష్కరించిన కుమార్ గారు మాట్లాడుతూ తెలంగాణ కబుర్లు పేరు లాగా క్యాలెండర్ కూడా కొత్తగా ఉందని,18 సంవత్సరానికి 18 మంది తెలంగాణ లెజెండ్స్ ని క్యాలెండర్ లో పెట్టటం చాలా గొప్ప విషయమని,అది కూడా చాకలి ఐలమ్మ,శ్రీకాంత్ ఆచారి, ఆర్గుల్ రాజారామ్,గుమ్మడి నర్సయ్య ఫోటోలు పెట్టటం తెలంగాణ కబుర్లు టీం కు చరిత్ర పట్ల మక్కువ తెలియచేస్తుంది అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here