జవాన్ పాత్రలో మెగా హీరో

0
422
mega hero sai dharam teja new film jawan poster
mega hero sai dharam teja new film jawan poster

మెగా ఫ్యామిలీ నుండి చిత్ర పరిశ్రమకి పరిచయమైన సాయిధరమ్‌ తేజ్‌ అద్భుత నటనతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు.ఇప్పుడు బి.వి.ఎస్‌.రవి దర్శకత్వంతో, సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా “జవాన్‌” అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా లో హీరో సాయిధరమ్‌ తేజ్‌ ఒక మద్య తరగతి కుటుంబానికి చెందినవాడు . మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఓ యువకుడికి ఎలాంటి కష్టాలు వచ్చాయి? కుటుంబాన్ని కాపాడుకొనేందుకు ఎలా పోరాటం చేశాడన్నదే ‘జవాన్‌’ కథ. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సైనికుడి పాత్రలో కనిపించడం తో “జవాన్‌” అని పేరు పెట్టారు. దేశానికి జవాన్‌ ఎంత అవసరమో మన ఇంటికి సమస్యలొస్తే వాటిని ఎదుర్కోవడానికి కూడా అలాంటి ఒకరు అవసరమని చెప్పే కథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here