మొదలైన మెగా సందడి

0
412

ఎప్పటి నుంచో ఎదురు చేస్తున్న మెగా సందడి మొదలైంది ,తమిళ్ సినిమా కత్తి రీమేక్ ని కొణిదెల ప్రొడక్షన్స్ పేరుతొ రామ్ చరణ్ నిర్మాతగా ,వినాయక్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా నిన్న చిరంజీవి పాత ఇంట్లో మొదలైంది. కేవలం కుటుంబ సభ్యుల మద్య మొదలైన ఈ సినిమా ని పరుచూరి క్లాప్ కొట్టగా నాగ బాబూ ,అరవింది కెమెరా స్విచ్ ఆన్ చేసాడు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here