జానీపై జాలి చూపించిన మనం ఫౌండేషన్

0
365
    • నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన జానీ చూపుకోల్పోయి ఇన్ఫెక్షన్ కాగా,సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చిన కథనానికి మనం ఫౌండేషన్ స్పందించి త్వరలో జరగబోయే జానీ కంటి ఆపరేషన్ నిమిత్తం తెలుగు అసోసియేషన్ జేద్దా వారి సహకారం తో నేడు చౌటుప్పల్ పట్టణం లో రాచకొండ కమిషనర్ శ్రీ మహేష్ భగవత్ ips గారి చేతులమీదుగా జానీ కుటుంబసభ్యులకు 50000రూపాయలను మనం ఫౌండేషన్ సభ్యులు అందించారు..
  • ఈ కార్యక్రమంలో మనం ప్రతినిధి శ్రీకుమార్,సామాజిక వేత్తలు,పట్టణప్రజలు ,పలువురు పాల్గొన్నారు…

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here