హాస్టల్ ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎంపీ కవిత

0
34

మహుబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని కొత్తగూడ మండల కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ బాలికల జూనియర్ కలశాల హాస్టల్ ను ఆకస్మిక తనిఖీ చేసి వారికి అందిస్తున్న భోజన వసతులను పరీక్షించారు. వండిన వంటకాలను రుచి చూసి విద్యార్థినులకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆహార పట్టిక (మెను) పౌష్టిక ఆరోగ్యకరమనైన రుచికరమైన భోజనాన్ని అందిచాలని వసతి గృహ బాధ్యులకు సూచించిన మానుకోట ఎంపీ కవిత మలోవత్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here