అంతర్జాతీయ మహిళ దినోత్సవ సందర్భంగా సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఆధ్వర్యంలో నర్సాపూర్ లో మహిళా రైతులకు సన్మానం

65 0

 

సృష్టికి మూలం అమ్మ అలాంటి అమ్మ ప్రపంచ ఆకలి తీర్చడానికి రైతుగా వారి శ్రమని ఆహారంగా మార్చి అందరి ఆకలి తీరుస్తున్న మహిళ మణులకు సేవ్ గ్లోబల్ ఫార్మర్ ఫౌండేషన్ ఉత్తమ మహిళ రైతు అవార్డు ప్రకటించి మహిళలను సన్మానించడం జరిగింది సంస్థ స్థాపకులు రవీందర్ ర్యాడ గారి అదేశాలమేరకు నర్సాపూర్ గ్రామంలో ఎన్నో సంవత్సరాల నుండి కష్టపుడుతున్న మహిళ రైతులను, గుర్తించి ముస్కు గంగు గారికి మరియు యానాం అంజమ్మ గారికి సన్మానించి అవార్డు ఇవ్వడం జరిగింది అవార్డు ప్రదానోత్సవం లో సర్పంచ్, ప్రభాకర్,, ఉపసర్పంచ్, పురందర్, గ్రామ కమిటీ అధ్యక్షులు రమేష్ గౌడ్ ,రాజుకుమార్ pacs వైస్ చైర్మన్ బుసపురం నవీన్ సేవ్ గ్లోబల్ ఫార్మర్ ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ వేంకటి గణేష్, సంస్థ మెంబర్, సుర సంజీవ్
రైతులు పాడేండ్ల సంజీవ్ గంగాధర్, రాకేష్, అనిమేన గంగాధర్, సాయిరెడ్డి F, A లింబద్రి కరొబార్ రమేష్ రైతులు పాల్గొనడం జరిగింది

Related Post

ఆర్మూర్ శ్రావణ్ కి ఉత్తమ సామాజికవేత్త అవార్డ్

వరంగల్ లోని తార గార్డెన్ లో తెలంగాణ జ్వాల,మున్నూరు కాపు మాసపత్రిక సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ అవార్డ్ ఫంక్షన్ లో సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఉపాధ్యక్షుడు ,బాచుపల్లి…

సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఆద్వర్యంలో నల్గొండ ఉమ్మడి జిల్లాలోని రైతులతో జూమ్ virtual సమావేశం

ఇటివల పడ్డ భారీ వర్షాలకు నష్టపోయిన పంటలకు సంబంధించిన విషయాలను ఈ రోజు సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ సంస్థ అద్వరంలో,గ్లోబల్ అధ్యక్షుడు రవీందర్ ర్యాడ,సూర్యాపేట జిల్లా కన్వెనర్…

116 అల్లాపూర్ డివిజన్ లో అంబెడ్కర్ జయంతి

Posted by - April 14, 2020 0
ఈ రోజు 116 అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ మరియూ మేడ్చెల్ జిల్లా మైనారిటీ అధ్యక్షులు మొహమ్మెద్ గౌసుద్దీన్ గారు అల్లాపూర్ డివిజన్ లోని వి…

కౌన్సిలర్ బర్ల మల్లికార్జున్ కి సహాయం చేసిన మంత్రి హరీష్ రావు

సిద్దిపేట పట్టణ ఒకటవ వార్డు కౌన్సిలర్ రెండు రోజుల నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మంత్రి హరీష్ రావు యశోద…

మంజీర మెట్రో ట్రాన్స్ మిషన్ ఫేస్ 2 పైప్ లైన్ పనులు త్వరగా పూర్తి చేయండి

Posted by - September 16, 2020 0
చందానగర్ డివిజన్ దీప్తిశ్రీ నగర్ (మదీనగూడ) వద్ద అర్ధరాత్రి మంజీర మెట్రో ట్రాన్స్మిషన్ ఫేస్ 2 పైప్ లైన్ ఆకస్మికంగా పగిలిపోవటం తో మహాలక్ష్మి ఆర్కేడ్, స్పెన్సర్స్…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *