సమంతా కి రివర్స్ కౌంటర్ వేస్తున్న మహేష్ .. ?

0
453

సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా రివర్స్ కౌంటర్ వేస్తున్నట్లు కనిపిస్తున్నాడు ప్రిన్స్ మహేష్ బాబు. ఎప్పుడో నెంబర్ 1 నేనొక్కడినే సినిమా వచ్చినపుడు ఒక స్టిల్ విడుదల చేసారు . హీరోహిన్ మహేష్ కాళ్ళను పట్టుకొనే స్టిల్ . అపుడు చాల మంది రచ్చ చేసారు ,సమంతా ,శేఖర్ కమ్ముల వంట వాళ్ళు ఆ స్టిల్ ని తప్పు పట్టారు. ఆ సమయంలో మహేష్ ఫాన్స్ ఐతే సామంత ని ఓ లెవెల్లో విరుచుకుపడ్డారు. తీరా చూస్తె ఆ స్టిల్ కథలో ఒక భాగంగా ఉందని వ్యవహారం సైలెంట్ అయింది.

ఐతే ఇటివల బ్రహ్మోత్సవం సినిమాకు ఇలాంటిదే ఒక స్టిల్ విడుదల చేసారు ఐతే దీనిలో పాతదానికి కొంచెం విరుద్దమైన ఫోటో ఉంది . మహేష్ బాబు ఒకాయన కాళ్ళు మొక్కుతున్నట్టు ఉంది. దీనిని మహేష్ కావాలనే సినిమాలో పెట్టించాడని ,దీనితో సినిమా అనేది ప్రొఫెషనల్ అని సీరియస్ గా తీసుకోవద్దు పరోక్షంగా సందేశం ఇవ్వటానికి పూనుకున్నట్టు తెలుస్తుంది . ముఖ్యంగా సమంతా లాంటి వాళ్ళకు కౌంటర్ ఇచ్చాడని ఫిలిం నగర వర్గాలు చెవులు కోరుకుంటున్నాయి. మరో విశేషం ఏంటంటే సామంత కూడా బ్రహ్మోత్సవం లో నటిస్తుంది. ఏది ఏమైనా మహేష్ సినిమాల్లోనే కాదు బయట కూడా తన టైమింగ్ చూయిస్తున్నాడు.

mahesh-reverse-counter-for-samantha-in-his-moview

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here