అదరహో అనిపించిన స్పైడర్ టీజర్

0
430
Mahesh Babu Spyder Teaser Released
Mahesh Babu Spyder Teaser Released

టాలివుడ్ లో మరో అద్భుత చిత్రం సిని అభిమానులను అలరించనుంది. మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న “స్పైడర్” టీజర్ విడుదల అయింది. ఎ ఆర్ మురగదాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం టీజర్ మహేశ్ అభిమానులలో ఉత్తేజాన్ని, సినిమాపై అంచనాలను పెంచేసింది. టిజర్ సన్నివేశాలు అద్భుతంగా మలిచి మహేశ్ అభిమానులకి పండగ వాతావరణాన్ని క్రియోట్ చేసాడు మురగదాస్. ఈ చిత్రంలో రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. దసరా కానుకగా ఈచిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here