Trending

అమరవీరులకు నివాళులు అర్పించిన మాధవిలత

 

సినిమా నటి, బిజెపి నాయకురాలు మాధవిలత భారత సరిహద్దులను కాపాడటానికి పోరాడి,అమరులు అయిన 20 మంది భారత సైనికులకు నివాళి అర్పించారు. హైదరాబాద్ లోని తన నివాసంలో ఈరోజు సాయంత్రం 5 గంటలకు కొవ్వొత్తులను వెలిగించి 2 నిమిషాల పాటు సంఘీభావం వ్యక్తం చేశారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close