స్థానిక నాయకుడికే టికెట్ ఇవ్వాలని కొడంగల్ లో గోడ ప్రకటనలు

0
556

కొడంగల్ నియోగాజకవర్గంలో స్థానిక నాయకుడికే టికెట్ ఇవ్వాలని లేకపోతె ఓటమి ఖాయమని రాత్రికి రాత్రి పేపర్ ప్రకటనలు వెలిసి సంచలనం సృష్టించాయి. రాష్ట్ర రాజకీయాల్లో కొడంగల్ ది ప్రత్యేక స్తానం. రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించటం ,అయన తెరాస ని ఓడించాలనే దృక్పధంతో కాంగ్రెస్ లో చేరటంతో ఇపుడు అందరి కళ్ళు ఇక్కడ ఇక్కడ పడిపోయాయి . రేవంత్ ని ఎలాగైనా ఓడించాలనే తెరాస పార్టీ వ్యూహాలు రచిస్తున్న సమయంలో ఈ గోడప్రకటనలు టాక్ అఫ్ ది టౌన్ ల మారిపోయాయి. దీని పైన అన్ని పార్టీలు ఎలా స్టెప్ తీసుకుంటాయో చూడాలి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here