టీటా భేటీ లో అదరగొట్టిన ఐటి మంత్రి

0
361

తెలంగాణా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా ) అద్వర్యంలో నిర్వహించిన కల్వకుంట్ల తారక రామారావు తో ఐటి ఉద్యోగులతో ముఖాముఖీ ప్రోగ్రాం నిపుణులు అడిగిన ప్రశ్నలకు చాల వివరంగా ,లోతుగా , స్పష్టంగా సమాదానిమిచ్చాడు . దానిలో భాగంగా హైదరాబాద్ లో కోర్ ప్రొడక్ట్స్ డెవలప్మెంట్ భవిష్యత్తు కార్యాచరణ , భవిష్యత్తు లో ఐటి వికేంద్రికరణ , టి హబ్ , పారిశ్రామిక విదానం ,శీ టీమ్స్ లాంటి సంబందిత ప్రశ్నలకు మంచి సమాధానాలు ఇచ్చాడు. ముఖ్యంగా ఒక మహిళా nri అడిగిన స్కూల్ పిల్లల్లో సామాజికా స్పృహ కలిగే కార్యక్రమాలను అమెరిక లాగ ఇక్కడ ఎందుకు లేవని అనే ప్రశ్నకు సమాధానమిస్తూ స్కూల్ పిల్లల సామజిక కార్యక్రంలను వాళ్ళ స్కూల్ లో ప్రోత్సహించేవిదంగా చర్యలు తీసుకుంటామని చెప్పాడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here