తెలుగు తమ్ముడిని ,తెలుగు అంకుల్ ని ఆడుకున్న తారక రాముడు

0
461

ఇపుడున్న తారక రాముడు అంటే జునియర్ ఎన్టీఆర్ ,మరి అయన ఎప్పుడు తెలుగు తమ్ముల్లను వాళ్ళ అదినేత చంద్ర బాబు ని ఆడుకున్నారు అనుకుంటున్నారా ?ఇపుడున్న పరిస్తితుల్లో పై వార్త నిజమే కావొచ్చు ఎందుకంటే వాళ్ళ మద్య పెరిగిన దూరం అలాంటిది. కాని మీరు అనుకుంటున్నట్లు జరిగే సంఘటన జరగటానికి సమయం పడుతుందేమో కాని మన తెలంగాణా రాముడు అదేనండి ఐటి మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మాత్రం తెలుగు తమ్ముడు ,చిన్న బాబు లోకేషి ని వాళ్ళ బాబు అయిన తెలుగు తమ్ముళ్ళకు బాబు అయిన చంద్ర బాబు (అన్న అనొచ్చు కాని సినియర్ ఎన్టీఆర్ కి ఆ బిరుదు ఇచ్చేశారు కాదా తెలుగు తమ్ముళ్ళు )ని కలిపి ఉతిక్ పారేసాడు.

నిన్న గ్రేటర్ ఎన్నికల ప్రచారం లో లోకేష్ బాబు చేసిన వ్యాఖ్యల పైన కేటిఅర్ చురకలు వేసాడు ,ల లోకేష్ తమ అమరావతి ని అబివృద్ది చేసి హైదరాబాద్ గురుంచి మాట్లాడితే బాగుంటుందని ,ఈ 18 నెలల్లో నెగటివ్ ప్రచారం లో ఉన్న హైదరాబాద్ అబివృద్ది ని పాజిటివ్ గా మార్చమని ,అమరావతి మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని అన్నారు . హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఐటీ ఉద్యోగులతో సమావేశం నిర్వహించిన ఆయన ఈ సరి చంద్ర బాబు ని కూడా వదలలేదు . “చంద్ర బాబు ని కదిలిస్తే హైదరాబాద్ ని తన వల్లే అబివృద్ది జరిగిందని అంటుంటాడు ,ఇంకా ఆయనకి అవకాశం ఇస్తే కంప్యూటర్ ,ఇంటర్నెట్ లు కూడా చంద్ర బాబే కనుకున్నని చెప్తాడు . నిజానికి ఆ సమయం లో చంద్ర బాబు స్థానంలో ఎవరున్న అబివృద్ది జరిగేది ఎందుకంటే హైదరాబాద్ బౌగోళికంగా గొప్పది,
దాని అబివృద్ది ఎవరున్న జరుగుతుంది ” అని లాజికల్ గా మాట్లాడాడు . వీరిని తమ్ముడు ,అంకుల్ అని అనడటం కొసమెరుపు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here