ట్విట్టర్లో సారీ చెప్పిన కేటీఆర్

0
270

తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఓ సామాన్య పౌరుడికి క్షమాపణ చెప్పారు.వివరాల్లోకి వెళితే ఐదు రోజుల క్రీతం హైదరాబాద్ లో దమ్మాయిగూడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జితేందర్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఆ రోడ్డుపై ఆ సమయంలో కేటీఆర్ కాన్వాయ్ వెళుతుండగా జితేందర్ ని ఆసుపత్రికి తరలించడానికి పోలీసులు నిరాకరించారు. దీంతో అతడు 20 నిమిషాలు రోడ్డుపై నరకయాతన అనుభవించాడు. కాన్వాయ్ వెళ్లిపోయిన తర్వాత జితేందర్ ని ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ విషయాన్నీ ఒక ఆంగ్ల పత్రిక ప్రచురించగా ఆ కథనాన్ని శివ అనే వ్యక్తి ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ని టాగ్ చేసి ప్రశ్నిస్తే దానికి కేటీఆర్ స్పందిస్తూ సారీ చెప్పాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here