పోస్టర్ తోనే మార్కులు కొట్టేసిన క్రిష్

0
563

యువ రత్న బాలయ్య బాబు 100వ చిత్రం చాలా ప్రతిష్టాత్మకంగా తీస్తుర్రనే విషయం అందరికి తెలిసిందే. దానికి తగ్గట్టు గానే దర్శకుడు క్రిష్ చాల కష్టపడుతున్నాడు. ప్రతి విషయంలో కొత్తదనం చూపుతున్నాడు. ప్రతి ఫ్రేం కి,
పోరాటాలు ,బాలయ్య వేసుకొనే డ్రెస్ అన్నిటిలో సృజనాత్మకంగా చూయిస్తున్నాడు.

ఇటివల బాలయ్య పుట్టిన రోజు కి విడుదల అయిన పోస్టర్ చాల అక్కట్టుకుంటుంది. ప్రదానంగా ప్రతి ఒకరి పేరు ముందు వాళ్ళ తల్లి గారి పెట్టి పుత్రా అని పెట్టటం ఆకట్టుకుంటుంది. ఉదాహరణకు బాలయ్య పేరు ముందు బసవతరకపుత్ర అని ఆడ్ చేయటం బాగుంది. పోస్టర్ లో ఉన్న ప్రతి ఒక్కరి పేరు ముందు ఇలా ఆడ్ చేసారు. పోస్టర్ లోనే ఇన్ని ప్రత్యేకతలు చూపించిన క్రిష్ ముందు ముందు ఇంకా ఎన్ని విశేషాలు చూపిస్తారో చూడాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here