కెసిఆర్ ని తెలివిగా మోసం చేసిన క్రిష్

0
689

శాతకర్ణి సినిమాతో హిట్ కొట్టి బాలకృష్ణ కెరీర్ కి ఊపిరి పోసిన క్రిష్ కి ప్రశంసలు వస్తున్నాయి. 79 రోజుల్లో అలంటి సినిమా తీయటం ఆంటే మాములు విషయం కాదు. సినిమాలో అన్ని బాగా కుదిరాయి. కాని తెలంగాణ ప్రజలని ,కెసిఆర్ ని పక్కదోవ పట్టించి పన్ను రాయితీ కొట్టేశాడని విమర్శిస్తున్నారు తెలంగాణవాదులు.

అసలు విషయానికొస్తే సినిమాలో తెలంగాణ ప్రాంతానికి చెందిన కోటి లింగాల ప్రస్తావన ఒకసారి ఉంటుంది. హేమమాలిని కోటిలింగాలకు వెళ్లాలని ఒక డైలాగ్ ఉంటుంది. కానీ నెక్స్ట్ సన్నివేశం మాత్రం సంబంధం లేకుండా ఉంటుంది. కేవలం పన్ను రాయితీ కోసం ఆ డైలాగ్ పెట్టాడని అంటున్నారు. కేవలం అమరావతిని హైలైట్ చేయటానికి మాత్రమే ఈ సినిమా తీసినట్లు ,చరిత్ర ను పక్క దోవ పట్టించనట్లు ఉందని అంటున్నారు. కొందరైతే మాత్రం ఇది ఓకే జానపద సినిమా మాత్రమే అని చరిత్రని సరిగ్గా చూయించలేదని విమర్శలు చేస్తున్నారు. ఏంటి క్రిష్ ఇది ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here