ప్రతి నిరుపేద కుటుంబాన్ని ఆదుకుంటాం. – MLA KP వివేకానంద్

75 0

ఈ రోజు MLA వివేకానంద గారు మన 128 చింతల్ డివిజన్ కి రెండో విడతగా 150 నిత్యావసర కిట్లను ఇచ్చారు.వాటిని చింతల్ డివిజన్ అధ్యక్షులు మహ్మద్ రఫీ గారు స్థానిక నాయకులతో కలిసి భౌతిక దూరాన్ని పాటిస్తూ రోడమేస్త్రి నగర్ A లో 50 కుటుంబాలకు,వల్లబాయ్ పటేల్ నగర్లో 50 కుటుంబాలకు,రోడమేస్త్రి నగర్ B లో 50 కుటుంబాలకు ఇంటింటికి తిరుగుతు పంపిణి చేసాము.రేషన్ కార్డు లేని నిరుపేద కుటుంబాలను ఆదుకునే గొప్ప మనసుతో మొదటి విడతగా నియోజక వర్గానికి 10,000 నిత్యవసర కిట్లను అందించిన MLA వివేకానంద్ గారు అయినను ఇంకొన్ని కుటుంబాలు ఇబ్బందుల్లో ఉన్నాయని అయన దృష్టికి తీసుకెళ్లిన వెంటనే దయగుణంతో స్పందిస్తు మా డివిజన్ కి అదనంగా 150 నిత్యవసర కిట్లను కేటాయించి అవసరం పడితే ఇంకా సహాయాన్ని అందిస్తామన్నందుకు పేరు పేరు న మా డివిజన్ ప్రజలందరి తరుపున హృదయపూర్వక ధన్యవాదాలు.ఈ కార్యక్రమంలో వార్డుమెంబర్ వహీద్ ఖురేషి,నాజీర బేగం,వల్లభాయ్ పటేల్ నగర్ అధ్యక్షులు శేఖర్ రావు,సలీం భాయ్,షఫీ,ఐలయ్య,సుదర్శన్ రెడ్డి,కుమార్,వెకంటేష్,జనార్దన్,అనిల్,సంజీవ్ రావు, సాయి కుమార్,రమేష్,జహంగీర్,అంజద్,వీరబాబు,పాంగ రాజు,ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు.

Related Post

సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఆధ్వర్యంలో భీంగల్ పోలీస్ సిబ్బంది కి శానిటైజర్లు పంచిన సభ్యులు

Posted by - April 13, 2020 0
కరోన వైరస్ కారణంగా ప్రపంచం స్తంభించిన యెడల ప్రజలు వైరస్ బారిన పడకుండా సేవలు చేస్తున్న వారికి కృతజ్ఞతలు చెబుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా Save Global…

కమల దళపతి బండి సంజయ్ చొరవతో ఆలేరు రైతుకు ధాన్యం కొనుగోలు విషయంలో జరిగిన న్యాయం

Posted by - April 27, 2020 0
పుల్లయ్య గూడెం, ఆత్మకూరు మండలం, ఆలేరు అసెంబ్లీ, భువనగిరి-యాదాద్రి జిల్లాకు చెందిన పేద యువ రైతు బిడ్డ మల్లి మహేందర్ రెడ్డి బోడుప్పల్ చెంగిచెర్లలో చిన్న ప్రైవేట్…

పేదలను ఆదుకుంటున్న కార్పొరేటర్ జానకి రామ రాజు

Posted by - April 16, 2020 0
రాష్ట్ర ప్రభుత్వం కరోనా మహమ్మారి నివారణకు లాక్ డౌన్ విధించడంతో ఉపాధి కోల్పోయిన వలస కూలీలకు, కార్మికులకు, పేదలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ కేటీఆర్…

కరోనా కాలచక్రానికి తన సేవతో బ్రేకులు వేస్తున్న డాక్టర్ అప్పాల చక్రాదారి

Posted by - April 26, 2020 0
డాక్టర్ అప్పాల చక్రదారి పేరు ఉత్తర తెలంగాణ లో అపుడే పుట్టిన చిన్నపిల్లల తల్లితండ్రులను ఎవ్వరిని అడిగినా చెబుతారు.నిర్మల్ పట్టణంలో చక్రాదరి డాక్టర్ దగ్గరికి తన పిల్లల్ని ఒక్కసారైనా…

150 పేద బ్రాహ్మణ కుటుంబాలకు ఉచిత నిత్యావసర సరుకులు, సానిటైజర్లు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ రామచంద్ర రావు

Posted by - May 26, 2020 0
ఈ హైదరాబాద్ లోని నాగోల్ లో స్వధర్మ సభ ఆధ్వర్యంలో దాదాపు 150 పేద బ్రాహ్మణ కుటుంబాలకు ఉచిత నిత్యావసర సరుకులు, సానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *