కొంటె న‌వ్వు అనే సాంగ్ తో ‘పైసా వ‌సూల్’…

0
474
konte navvu song in paisa vasool
konte navvu song in paisa vasool

పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో నటసింహం నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా, అందాల భామలు శ్రేయ‌, ముస్కాన్‌లు హీరోయిన్లుగా న‌టించిన చిత్రం ‘పైసా వ‌సూల్’ విడుదలకు సిద్ధమవుతుండటంతో ప్రమోష‌న్స్ జోరు పెంచాయి సినిమా యూనిట్. బాల‌కృష్ణ 101వ చిత్రం ఇది. సెప్టెంబ‌ర్ 1న ఈ చిత్రం రిలీజ్ ఉండ‌టంతో మేక‌ర్స్ సినిమాలోని ఒక్కొక్క సాంగ్‌ని ప్రోమోలుగా విడుద‌ల చేస్తున్నారు. తాజాగా అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసిన‌ కొంటె న‌వ్వు అనే సాంగ్ విడుద‌ల చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here