బక్క చిక్కినపోయిన కిక్కు

0
403

 

కిక్-2 రివ్యూ
రేటింగ్ – 2.25/5
నటీనటులు – రవితేజ – రకుల్ ప్రీత్ సింగ్ – రవికిషన్ – కబీర్ ఖాన్ – బ్రహ్మానందం – తనికెళ్ల భరణి – పోసాని కృష్ణమురళి – అశిష్ విద్యార్థి – రాజ్ పల్ యాదవ్ – శ్రీనివాసరెడ్డి తదితరులు
సంగీతం – తమన్
ఛాయాగ్రహణం – మనోజ్ పరమహంస
నిర్మాత – కళ్యాణ్ రామ్
కథ మాటలు – వక్కంతం వంశీ
స్క్రీన్ ప్లే దర్శకత్వం – సురేందర్ రెడ్డి
సీక్వెల్ కథలకి గిరాకి ఉంటుంది కాని బేరం ఉండదని చాల సార్లు టాలీవుడ్ నిరూపించింది. అలాంటి సందర్బంలో 6 సంవత్సరాల కింద విడుదల అయిన కిక్ సినిమా కి కూడా సీక్వెల్ వచ్చింది,వక్కంతం వంశీ,సురేందర్ రెడ్డి లు ఫాం లో ఉండటం ,సినిమా ని కళ్యాణ్ రామ్ నిర్మించటం అందరి దృష్టి ఆకర్షించింది . అలంటి అంచనాలను అందుకుందా ,లేదో చూడండి. 
కథ : కథలోకి వెళ్తే.. US లో ఉండే రాబిన్‌‌హుడ్ అక్కడ ఓ హాస్పిటల్ పెట్టాలని అనుకుంటాడు. ఇక్కడ తన ఆస్తులనన్నీ అమ్మి యూఎస్‌లో సెటిల్ అవుదామనుకుని ఇండియాకు వస్తాడు. అయితే ఇండియాలో ఓ యాక్సిడెంట్‌క అవుతుంది , కొన్ని రోజులు బ్రహ్మి  ఇంటిని అద్దెకు తీసుకొని రెస్ట్ తీసుకుంటాడు . ఒక రోజున కొందరు గూండాలు వచ్చి హీరోయిన్ రకుల్‌ను కిడ్నాప్ చేసి ఆమె గ్రామానికి తీసుకువెళ్తారు. ఆమెను రక్షించేందుకు ఆ గ్రామానికి వెళ్ళిన రవితేజకు అది డ్రామా అని తెలుస్తుంది. అయితే తానెందుకు ఈ డ్రామా ఆడుతున్నానో ఆమె రవితేజకు చెబుతుంది. ఇక రేసుగుర్రం ఫేం రవికిషన్ ఇందులో విలన్‌‌గా రవితేజను ఎదుర్కొంటాడు. ఆ తర్వాతి కథ మామూలే.. 

ప్లస్ పాయింట్స్ 
     రవి తేజ 
   నిర్మాణ విలువలు 

మైనస్ పాయింట్స్ 
    దర్శకత్వం 
    సంగీతం 
    కథనం 
    ఎడిటింగ్ 

VERDICT : బక్క చిక్కినపోయిన   కిక్కు 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here