ఖమ్మం పాత జిల్లా best MLA -2017 (online survey)

3
1125

తెలంగాణ కబుర్లు 2017 టాప్ ఎమ్మెల్యేలు వీరే

3 COMMENTS

  1. స్వతంత్రం వచ్చి 65ఏళ్ళు దాటినా.. అన్ని వనరులు పుష్కలంగా ఉన్నా.. తలాపునే సముద్రం లాంటీ పాలేరు జలాశయం ఉన్న.. అభివృద్ధి కి నోచుకోక అత్యంతకరువు పీడిత ప్రాతంగా విరాజిల్లుతుంది పాలేరు నియోజకవర్గం.. అలాంటి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు.. భక్తరామదాసు ప్రాజెక్టు పాలేరు ప్రజలకు వరం.. ప్రతి తండాకు బీటీ రోడ్డు..ప్రతి మండలకేంద్రానికీ డబుల్ రోడ్లు..మూడు జాతీయ రహదారులు. పాత కాలువ లైనింగ్ .. అడిగిన వారందరికీ పథకాలను అమలు చేస్తున్నా ఏకైక నాయకుడు మంత్రి తుమ్మల.. ఆయనకే నా ఓటు..
    పెండ్ర అంజయ్య..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here