కీర్తి అందుకే అలా చేస్తుందా?

0
356
keerti suresh reveal her secret
keerti suresh reveal her secret
    కీర్తి సురేశ్ తెలుగులో ‘నేను.. శైలజ’, ‘నేను లోకల్‌’ సినిమాల్లో చేసిన పాత్రలతో తెలుగువాళ్లకు బాగా దగ్గరైన హీరొయిన్. తన అందం,అభినయంతో మన వారి అభిమానాన్ని గెలుచుకున్న ఈ చిన్నది ప్రస్తుతం పవన్ సరనన నటిస్తుంది. ఈ చిత్రానికి త్రివిక్రం దర్శకత్వం వహిస్తున్నాడు.
    ఈ చిన్నది తన సినిమాలో ఎక్స్‌పోజింగ్‌కి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వకుండా అభినయంగా అందంగా తన పాత్ర ఉండేలా కథని ఎంచుకోంటుంది .
    దీనికి కారణం తన తల్లి మేనకేనటా..!
    ఏదో ఒక రోజు నువ్వు చేసిన సినిమానీ కుటుంబ సభ్యులందరితో కలసి చూస్తావు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ సినిమానైనా చేయి అని చెప్పింది అంటా. ఒక సినిమాని చేసెటప్పుడు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని నటిస్తానని కీర్తి చెప్పింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here