కాటమరాయుడు రివ్యూ: రాయల్ రాయుడు

0
1691

కథ

కాటమ రాయుడు(పవన్ కళ్యాణ్) రాయలసీమ లోని ఒక మారుమూల ఊరులో జరిగే అన్యాయాలను ప్రధానంగా రావు రమేష్ చేసే తప్పుడు పనులకు రాయుడు అడ్డుకుంటుంటాడు. ఆయనకు నల్గురు తమ్ముళ్లు ఉంటారు. ఐతే రాయుడు కి పెళ్లి కాదు కాని తన తమ్ముళ్లు మాత్రం ప్రేమలో పడిపోతారు. ఐతే అన్నయ్య పెళ్లి కాకుండా తాము పెళ్లి చేసుకుంటే బాగోదని తన అన్నయ్య కి పెళ్లి చేయాలని ఒక ప్లాన్ వేస్తారు తమ్ముళ్లు. అపుడు క్లాసికల్ డాన్సర్ అవంతి (శృతి హాసన్) ని ముగ్గులోకి దించుతారు. ఐతే రాయుడు పెళ్లి చేసుకోకాకపోవటానికి గల కారణాలు ఏంటి ?రాయుడు అవంతి ప్రేమలో పడతాడా?రావు రమేష్ కి రాయుడు కి గల మధ్య సంఘర్షణ సినిమా థియేటర్లో వెళ్లి చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్

  • పవన్ కళ్యాణ్ నటన మరియు పంచె కట్టు గెట్ అప్
  • యాక్షన్ ఎపిసోడ్స్
  • పాటలు
  • సెకండ్ హాఫ్
  • ఫోటోగ్రఫీ

మైనస్ పాయింట్స్

  • రొటీన్ కథ ,కామెడీ
  • ఫస్ట్ హాఫ్ నెమ్మదిగా ఉండటం

మిగతా విశ్లేషణ కొన్ని గంటల తర్వాత పబ్లిష్ చేస్తాం

రేటింగ్:3.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here