కబాలి : బాషాకి తక్కువ బాబాకి ఎక్కువ

0
4516

కథ:

ఎన్నో ఏళ్ల క్రితం దేశం నుంచి ప‌నిచేసేందుకు కార్మిక కుటుంబాలుమ‌లేషియాకు వెళ్తారు. అక్కడున్న చైనా వాళ్ళు వీరి కష్టాన్ని దోచుకుంటుంటారు. వాళ్ళ తరపున పోరాడుతుంటాడు సీతారామ‌రాజు (నాజ‌ర్‌). ఈ నేపథ్యంలో సీతారామ‌రాజును చైనా దొర‌లు చంపేస్తారు. ఆ ప్లేస్‌లోకి క‌బాలి (ర‌జ‌నీకాంత్‌) ఎంట్రీ ఇస్తాడు. క‌బాలి అక్క‌డి కార్మికుల ప‌క్షాన పోరాడుతూ పెద్ద డాన్‌గా ఎదుగుతాడు. అయితే చైనాకు చెందిన 43 గ్యాంగ్ లీడ‌ర్ టోనీ, వీర‌శంక‌ర్ క‌లిసి క‌బాలిని అడ్డుకునేందుకు అత‌డి స్నేహితుడు దేవ‌రాజ్‌ సాయంతో క‌బాలిపై ఎటాక్ చేస్తాడు.ఈ వార్‌లో అరెస్ట్ అయిన మాఫియా డాన్ కబాలి(రజనీ కాంత్) 25 ఏళ్ల పాటు జైళు శిక్ష అనుభవించి విడుదలవుతాడు. తర్వాత ఏం జరుగుతుంది? అసలు కబాలి డాన్గా ఎందుకు మారాడు..? అతని కుటుంబం ఏమైంది..? అన్నదే మిగతా స్టోరీ.

ప్లస్ పాయింట్స్‌:

  • రజనీకాంత్. కబాలిగా తన విశ్వరూపం ప్రదర్శించాడు.
  • రాధిక ఆప్టే
  • మెయిన్ స్టోరి లైన్,
  • నేపథ్య సంగీతం బాగుంది.

మైనస్ పాయింట్స్‌:

  • బోరింగ్ సీన్లు
  • స్లో నారేషన్‌తో సినిమా సాగుతుంది.
  • సెకండాఫ్‌
  • కథనం

Rating: 2.25/5

Reviewed by: Haridas

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here