పూరీ మీద పడ్డ K.A. పాల్

0
420
KA Paul Funny Tweets on Puri Jagannath
KA Paul Funny Tweets on Puri Jagannath

పాల్ ఏంటీ పూరీ మీద పడటం ఏంటీ అనుకుంటున్నారా. తెలుగు రాష్ట్రాలలో K.A. పాల్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. తనదైన శైలీలో వ్యవహరించే కే ఏ పాల్ ఈ సారీ డైరక్టర్ పూరీ తో ఆడుకున్నాడు.. పూరీ  తీసిన కొత్త సినిమా రోగ్ ని చూసి, ఆ సినిమా లో కథ కోసం వెతికాడంటా పాల్.

అంతే కాకుండా డైరక్టర్ పూరీ కి   ఫిల్మ్ స్కూల్ లో  ఓ సీటు కూడ బుక్ చేసాడంటా. ఇక్కడకి వచ్చి బేసిక్స్ నేర్చుకో ఏం అంటావ్ అని ట్వీట్ చేసాడు.

 

K.A.Paul Funny Tweets on Puri Jagannath

K.A.Paul Funny Tweets on Puri Jagannath

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here