కాలేజీలో జియో ఉచిత వైఫై సేవలు

0
532
jio free wifi in college
jio free wifi in college
    వరుస ఆఫర్లతో వినియోగదారుల మనస్సు గెలుచుకన్న జియో ఇప్పుడు విద్యార్థులకు ఉచిత వైఫై సేవలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ప్రభుత్వ ఐఐటీ , పాలీటెక్నిక్, కాలేజీలో ఉచిత సేవలు అందించనుంది. దీని కోసం పంజాబ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వ విజ్ఞప్తి తో అభ్యంతకర వెబ్సైట్లను జియో తొలగించింది. పంజాబ్ రాష్ట్రంలో వచ్చే స్పందనను బట్టి ఇతర రాష్ట్రాలలో జియో సేవలు విస్తరణపై నిర్ణయం తీసుకొనుంది.

ఈ విధంగా జియో తన సేవలను విస్తరించడం మొదలు పెడితే మిగతా నెట్ వర్క్స్ వారి అస్తిత్వాన్నికొల్పోయే ప్రమాదం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here