తండ్రికి తగ్గ తనయుడు….s/o జేడీ లక్ష్మి నారాయణ

0
288

సిబిఐ మాజీ జేడీ లక్ష్మి నారాయణ కుమారుడు సాయి ప్రణీత్ తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించుకున్నాడు. లక్మి నారాయణ గారు తెలుగు రాష్ట్రాల్లో అరుదైన ఐపీఎస్ అధికారుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నరు.ఇపుడు ఆయన కుమారుడు ఈ రోజు సివిల్స్ ఫలితాల్లో అల్ ఇండియా 196 ర్యాంక్ మొదటి ప్రయత్నంలోనే లోనే సాధించి తెలుగు రాష్ట్రాల్లో ప్రజలను ఆశ్యర్యానికి గురి చేసాడు.ఇటీవల లక్ష్మి నారాయణ గారు తన పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వస్తాడు అనుకుంటున్న తరుణంలో తన కొడుకు కి సివిల్స్ ర్యాంక్ రావటంపై అయన అభిమానులు సంతోషాల్లో మునిగితేలుతున్నారు. సాయి ప్రణీత్ కూడా లక్ష్మి నారాయణ గారి లాగా మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here