హైదరాబాద్ లో భారీ స్థాయిలో జరగనున్న జనసేన ఐటి మీట్

0
753

ఐటి ఉద్యోగులు అంటే ఒకప్పుడు కేవలం తమ ఆఫీసులకే పరిమితం అయ్యేవారు. కాని 2012 తర్వాత రాజకీయాల వైపు చూస్తున్నట్లు కనిపిస్తుంది. ప్రధానంగా మోడీ ,కేజ్రీవాల్ లాంటి వాళ్ళు రాజకీయాల్లో రాణించటానికి ఐటి ఉద్యోగులే కీలకం అంటే అతియోశక్తి కాదు. ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నఉద్యోగులు పవన్ కళ్యాణ్ అంటే అదే ఆసక్తి కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. యువతలో ఎక్కువ ఫాలోయింగ్ ఉండటం వలన ,ఇప్పుడు మంచి ఉద్యోగాల్లో స్థిరపడిన ఐటి ఉద్యోగుల్లో 90% కాలేజీ రోజుల్లో పవన్ కి అతి పెద్ద అభిమానులుగా ఉండటం వలన ఇపుడు జీవితాల్లో బాగా స్థిరపడి జనసేన కు స్వచ్చందంగా పనిచేయటానికి వస్తున్నట్లు కనిపిస్తున్నారు. త్వరలో హైదరాబాద్ లో జనసేన ఐటీ వాలంటీర్లతో ఒక పెద్ద స్థాయి సమావేశం పెట్టనున్నారు. దాని కోసం ఒక జనసేన టీం ఒక లింక్ ఇచ్చి రిజిస్టర్ చేసుకోవటానికి అవకాశం ఇచ్చింది. జనసేన కు పనిచేయాలనుకునే ఐటి ఉద్యోగులకు ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకొని పనిచేసే అవకాశం వచ్చింది.  http://v4janasena.com/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here