టీచర్ వారియర్ అవార్డ్ పొందిన జలగం సుధీర్

0
296
Jalagam Sudheer got school warrior award
Jalagam Sudheer got school warrior award
    విద్యావ్యవస్థలో కొత్త రకం కార్యక్రమాలు చేయాలనీ విశేష కృషి చేస్తున్న జలగం సుధీర్ కు “స్కూ న్యూస్” సంస్థ ఈ నెల 18, 19 తేదిల్లో డిల్లీలో నిర్వహించిన గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెస్ట్ లో సుధీర్ కు టీచర్ వారియర్ అవార్డ్ ను ప్రధానం చేసారు. మారుమూల గ్రామాలలో విద్యాభివృద్దికి చేస్తున్న విశిష్ట కృషికి ఈ అవార్డ్ ను ప్రాధానం చేసారు. తెలంగాణ రాష్ట్ర విద్యా వ్యవస్తలో మార్పులు అవసరం అని గమనించిన సుధీర్ పల్లె పల్లెన పలు కార్యక్రామాలు చేస్తూ ప్రశంసలు పొందారు. ఇప్పుడు దేశ రాజధానిలో అవార్డ్ పొంది పలువురికి మార్గదర్శకుడయ్యాడు.

    అమెరికాలో ప్రాచుర్యం పొందిన ” కాఫీ విత్ ప్రిన్సిపల్ ” తరహాలో ” టీ విత్ హెడ్మాస్టర్ ” అనే కార్యక్రమాన్ని చేపట్టి ప్రభుత్వ పాఠశాలల్లోని సమస్యల్ని తీర్చడం, విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడం తన కార్యక్రమం ముఖ్యోద్దేశమని జలగం సుధీర్ తెలిపాడు. తన అవార్డ్ ను తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కెసిఆర్ కు అంకితమిస్తున్నట్లు సుధీర్ తెలిపాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here