రోజాకి వార్నింగ్ ఇచ్చిన జగన్..

0
547
Jagan serious warning to Roja.
Jagan serious warning to Roja.

తిరుమలలో రాజకీయాల గురించి మాట్లాడ్తుండగా వైసిపి ఎమ్మెల్యే రోజాకు వైసిపి అధినేత జగన్ హెచ్చరించారు.ఆమె మాట్లాడే విదానం వ్యవహారశైలి మార్చుకోవాలని జగన్ వార్నింగ్ ఇచ్చారట.ఈ వార్నింగ్ తో రోజా ఈ రోజు విశాఖ లో జరిగిన వైపిసి మహాధర్నాకు రాలేదని అక్కడి వైపిసి నేతలు చర్చించుకున్నారు.ఇంతకముందు కూడా తిరుమల ఆలయంలో రోజా రాజకీయ విమర్శలు చేయటంపై చర్చలు చెలరేగాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here