ఇండోనేసియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టైటిల్ గెలుచుకున్న శ్రీకాంత్‌…

0
302
Indonesia Open Badminton Series title winner srikanth
Indonesia Open Badminton Series title winner srikanth

ఇండోనేసియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ సిరీస్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్‌ గెలుపు సాదించాడు. జపాన్‌ ఆటగాడు కజుమాసా సకాయ్‌తో పోటీపడిన శ్రీకాంత్‌ రెండు వరుస సెట్లలో విజేతగా నిలిచాడు.మొదటి సెట్‌ను 21-11తో గెలిచి రెండవ సెట్ లో కొంచం వెనకబడినా చివరికి 21-19తో ఇండోనేసియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ సూపర్‌ సిరీస్‌ టైటిల్ కొట్టేసాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here