తెలుగు ప్రజలకు శుభవార్త చెప్పిన రైల్వే శాఖ

0
659
indian railway
indian railway
    భారత రైల్వే శాఖ మన తెలుగు ప్రజల సౌకర్యం కొరకు టికెట్లపై హిందీ, ఆంగ్ల భాషలోనే కాకుండా తెలుగులో కూడా వివరాలను ముద్రించే ప్రయత్నం చేస్తామని శుభ వార్త చెప్పింది .
    టికెట్లపై వివరాలు అర్థంకాక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని పిర్యాదులు రావడంతో తెలుగులో ముద్రిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా వివరాలు సులభంగా అర్థమవుతాయని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు అధికారులు.

    తెలుగు,తమిళ్,గుజరాతీ సహా ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా టికెట్లు ముద్రించే విధంగా టికెట్ ప్రింటింగ్ మిషన్లలో మార్పు చేస్తామని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here