జై జవాన్.. పాక్ కి చుక్కలు చూపించారు

0
427
Indian Army counter attack to pak
Indian Army counter attack to pak

భారత సైనికులు పాక్ పై విరుచుకుపడ్డారు. ఇండియా – పాకిస్తాన్ సరిహద్దు దగ్గర బీభత్సం సృష్టించారు. భారతదేశ మౌనాన్నికి హద్దులుంటాయి అని నిరూపించారు. మన ఇండియన్ ఆర్మీ లైన్ ఆఫ్ కంట్రోల్ లోని నౌషారా సెక్టార్ దగ్గర పాక్ నుంచి కాల్పులకు ధీటుగా స్పందించి వారిపై విరుచుకుపడింది. ఒక్క నిమిషం లో పాక్ ప్రేరేపిత తీవ్రవాదులు పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసుకున్న బంకర్లను టార్గెట్ చేసి, మిసైల్స్ తో వాటిని నాశనం చేసింది. దీనితో అక్కడ పాక్ సైనికులు పిట్టల గాల్లోకి ఎగిరిపోయారు. దొరికిన వాళ్ళని దొరికినట్టు తూటాలతో మట్టు పెట్టారు. దీనికి సంభందించిన వీడియో ఇప్పుడూ సోషల్ మీడియాలో సంచలనం రేపుతుంది. కాగా దీనికి సంభందించిన వివరాలను ఇంకా ఇండియన్ ఆర్మీ వెల్లడించలేదు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నా విడీయో చూసిన భారతీయులు జవాన్ల వీరత్వానికి జైహింద్ లతో అభినందనలు తెలుపుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here