గాలె టెస్ట్ మ్యాచ్ లో భారత్ విజయం…

0
505
India crush Sri Lanka by record 304 runs
India crush Sri Lanka by record 304 runs

గాలె టెస్ట్ లో శ్రీలంకపై టీమిండియా 340 పరుగుల తేడాతో విజయం సాధించింది. నాలుగో రోజు ఆట ప్రారంభించిన మనోళ్లు కెప్టెన్ కోహ్లీ సెంచరీ తర్వాత 550 పరుగుల విజయలక్ష్యాన్ని శ్రీలంక ముందు ఉంచి డిక్లేర్ చేశారు.550 పరుగుల టార్గెట్ తో ఫోటీకి దిగిన శ్రీలంకకు ఏ దశలోనూ పరుగులకు అవకాశం ఇవ్వకుండా భారత బౌలర్లు ఆడుకున్నారు. దీంతో 245 పరుగులకే ఆలౌట్ అయింది. బ్యాటింగ్, బౌలింగ్ లో టీమిండియా వీరవిహారంతో శ్రీలంకతో జరుగుతున్న మూడు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో ఒకటి – సున్నాతో లీడ్ లో ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here