బహిర్భూమికి వెళితే రేషన్‌ కార్డు రద్దు, రూ.500 జరిమానా…

0
363
If anyone went out for toilet they had to pay fine of Rs 500
If anyone went out for toilet they had to pay fine of Rs 500

స్వచ్ఛ భారత్‌ కింద వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని లక్ష్యంగా ప్రతి కుటుంబం ఆగస్టు ఒకటో తేదీ నాటికి మరుగుదొడ్లు నిర్మించుకోవాలని ఆగస్టు 15వ తేదీ తర్వాత ఎవరైనా బహిర్భూమికి వెళితే వారికి రూ.500 జరిమానా విధించడంతోపాటు రేషన్‌ కార్డును రద్దు చేస్తామని హెచ్చరించారు మునిసిపల్‌ పరిపాలన విభాగం డిప్యూటీ డైరెక్టర్‌ శ్రీవాణి. వికారాబాద్‌ జిల్లా తాండూరులో మరుగుదొడ్లు నిర్మించని వారి ఇళ్లకు వెళ్లి వారికి అవగాహన కల్పించారు. బహిర్భూమికి వెళ్లే స్థలాలలో బహిర్భూమి నిషేధమని బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here