చనిపోయి నలుగురి ప్రాణాలు కాపాడిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి.

0
341
    యూఎస్ – టెక్సాస్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న మన హైదరాబాదుకి చెందిన రాజీవ్ పుటం(వయస్సు – 45సంవత్సరాలు) తానూ చనిపోయి నలుగురి జీవితాలలో వెలుగును నింపాడు. మెదడు సంభంద (brain aneurysm- మెదడు రక్త నాళం ఉబ్బుట) వ్యాధితో సెప్టెంబర్ 9 వ తేదిన మరణించాడు. ఈ సంఘటన రాజీవ్ కుటుంబాన్ని శ్లోక సంద్రంలో ముంచేసింది. ఆ కుటుంబానికి తానే ఆధారం కావడంతో రాజీవ్ కుటుంబం కోలుకోలేని స్థితి లో పడిపోయింది.

మెదడు భాగాలు పని చేయకపోవడంతో వైద్యులు రాజీవ్ ను రక్షించలేమని చెప్పడంతో అతని భార్య అనుమతితో అవయవాలను ఇతరులకి దానం చేసారూ. రాజీవ్ గుండె , ఉపిరితిత్తులు , మూత్రపిండాలు అలాగే ఇతర అవయవాలను దానం చేసి మరి కొందరి జీవితాలలో వెలుగులు నింపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here