హైదరాబాద్ జిల్లా క‌లెక్టర్ గా యోగితా రాణా…

0
435
hyderabad collector yogita rana
hyderabad collector yogita rana

నిజామాబాద్ క‌లెక్టర్ గా ఉన్న యోగితా రాణా ను హైదరాబాద్ జిల్లా క‌లెక్టర్ గా నియ‌మిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిజామాబాద్ జాయింట్ క‌లెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న‌ ర‌వీంద‌ర్ రెడ్డిని నిజామాబాద్ క‌లెక్టర్ గా నియ‌మిస్తూ అద‌న‌పు బాధ్యత‌లు అప్పగించింది ప్రభుత్వం. ప్రస్తుతం హైద‌రాబాద్ క‌లెక్టర్ గా ప‌ని చేస్తున్న ప్రశాంతిని ప్రస్తుతం రిలీవ్ చేస్తున్నట్లు తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here