హైదరాబాద్ : సెకండ్ సిలికాన్ వ్యాలి

0
439

తెలంగాణా ఉద్యమం సమయం లో హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీ లో ఒక పెద్ద సందేహం ఉండేది ,హైదరాబాద్ లో ఇండస్ట్రీ ఉంటుందా లేక బెంగుళూరు ,పూణే లకు వెల్లిపోతుందా అని, ఆ సందేహాలు తెలంగాణా రాష్ర్టం ఏర్పడ్డాక కూడా కంటిన్యూ అయింది ఎందుకంటే ఆంద్ర లో మంచి లోబియింగ్ వ్యక్తులు ,పారిశ్రామిక వేత్తలు ఉండటం దానితో పాటు అప్పటి వరకు తెలంగాణా లో కచ్చితమైన నాయకత్వం లేకపోవటం. కాని ఆ అనుమానాలను తెరాస ప్రబుత్వం పాటపంచాలను చేసింది. ముఖ్యంగా కల్వకుంట్ల రామ రావు కి ఐటీ శాఖా ఇవ్వటం తో తన కార్యదక్షత ,దైనమిజం తో దూసుకేల్లటం తో ముఖ చిత్రం మారిపోయింది. ఎంతల అంటే
కేటిఅర్ కాకా ఆ స్తానంలో ఎవ్వరిని ఊహించుకోనంత . స్టార్ట్ అప్ తెలంగాణా ని ప్రోత్సహిస్తూ టీ-హబ్ లాంటి ప్రవేశపెట్టి ప్రపంచాన్ని తెలంగాణా వైపు చూసేలా చేసాయి. దానితో పాటు గూగుల్ ,పేస్ బుక్ మైక్రోసాఫ్ట్ ,అమెజాన్ లాంటి కంపెనీలు వచ్చాయి . వీటిలో ఆపిల్ కూడా చేరింది. కాని దీనిలో ఒక ప్రత్యకత ఉంది అదేంటంటే పైన పెర్గొన్న కంపెనీ లు తమ ప్రధాన కార్యాలయాలు అమెరికా లో మాత్రమే ఉన్నాయి . మొదటిసారిగా తమ హెడ్ ఆఫీసు లను అమెరికా లో కాకుండా
హైదరాబాద్ లోనే నెలకొల్పబోతున్నారు. చైనా ,యూరోప్ లు కాకుండా ఇండియా లో రావటం అది కూడా హైదరాబాద్ కి రావటం చాల అరుదైన విషయం. దీనితో సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీ లో హైదరాబాద్ ని ప్రపంచంలో రెండవ సిలికాన్ వాలిని చేసాయి.

HUB

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here