గుజరాత్ లో భారీ డ్రగ్స్ రాకెట్…

0
223
huge international drugs in Gujarat.
huge international drugs in Gujarat.

హైదరాబాద్ లో డ్రగ్స్ కేసులు కలకలం రేపుతుండగా ఇప్పుడు గుజరాత్ లో భారీగా దాదాపు 1500 కిలోగ్రాముల హెరాయిన్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఓడలో డ్రగ్స్ సరఫరా చేస్తుండగా అధికారులు గుర్తించి దాడి చేసి డ్రగ్స్ ను సీజ్ చేశారు. ఆ హెరాయిన్ దాదాపు రూ. 3500 కోట్ల విలువ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకూ సీజ్ చేసిన డ్రగ్స్ కేసుల్లో ఇదే అతిపెద్దదని అధికారులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here