భారీ డిస్కౌంట్లతో బైక్స్…

0
1253
huge discounts on bikes
huge discounts on bikes

జూన్ 1వ తేదీ నుంచి కొత్త పన్ను విధానం అమల్లోకి రానుండడంతో బైక్ కంపెనీలు భారీగా ఆఫర్ పెట్టారు. బైక్ షోరూమ్ ప్రైజ్ కంటే ఇవాల్టి నుంచి కనీసంగా 5వేల రూపాయలు తక్కువకు రానుంది. ఈ నెల 30వ తేదీ వరకు ఈ ఆఫర్ ప్రకటిస్తున్నాయి బైక్ కంపెనీలు. GST అమలులోకి రావటమే ఈ ఆఫర్లకు కారణం. ఈ క్రమంలో కేంద్రం బైక్ లపై ట్యాక్స్ 30శాతం నుంచి 28శాతం స్లాబ్ లోకి చేర్చింది. అంటే రెండు శాతం తగ్గింది. దీనితో బైక్ కంపెనీలు షోరూమ్ లో ఉన్న అన్ని వాహనాలను అమ్మేయాలని నిర్ణయించుకున్నారు. జూలై 1వ తేదీ నుంచి GST వల్ల వాహనాలు ధరలు తగ్గుతున్నాయి అన్న సమచారంతో ఎవరూ బైక్స్ కొనటం లేదని దీంతో బైక్ కంపెనీలు 15 రోజుల ముందుగానే GST బెనిఫిట్స్ ను అమలులోకి తెచ్చాయి. లాభాలు తగ్గినా కూడా సేల్స్ పెరుగుతాయన్న ఆలోచనలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here