భారీ డిస్కౌంట్లతో రిటైలర్లు…

1
756
huge discounts from retailers
huge discounts from retailers
    జీఎస్‌టీ వల్ల రిటైలర్లకు నష్టాలు రావొచ్చు అని ఆ నష్టాలను తగ్గించుకునేందుకు రిటైలర్లు ఎప్పుడూ లేనంత భారీ డిస్కౌంట్లు, ఆఫర్లతో సరుకును ఖాళీ చేసుకోవాలని చూస్తున్నారు. ఖరీదైన గృహోపకర వస్తువులు దాదాపు 20–40 శాతం డిస్కౌంట్‌తో తక్కువ ధరలకే అందుబాటులోకి వస్తున్నాయి. ఎలక్ట్రానిక్‌ వస్తువులను జూలై 1 నాటికి పూర్తిగా అమ్మేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు రిటైలర్లు.

    ఎలక్ట్రానిక్‌ వస్తువులు టెలివిజన్‌ సెట్స్, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌ కండీషనర్లు (ఏసీలు), వాషింగ్‌ మెషీన్లపై 40-50 శాతం వరకు రిటైలర్లు భారీ డిస్కౌంట్లను ఆఫర్‌ చేస్తున్నాయి. దీంతో వీటి ధరలు తగ్గాయి వీటిల్లో ఎక్కువ సెల్‌ఫోన్లే ఉన్నాయి. నష్టమైనా సరే వెనకాడకుండా ఆఫర్లు పెట్టి సేల్ చేస్తున్నారు. మార్కెట్లో పాత సరుకు చాలా ఉన్నట్టు చెబుతున్నారు పరిశ్రమల నిపుణులు. జూలై నాటికి సాధ్యమైనంత సరుకు సేల్ చేయనీకి ప్రయత్నిస్తున్నారు రిటైలర్లు.

1 COMMENT

  1. I see you don’t monetize your site, don’t waste your traffic, you can earn additional cash every
    month because you’ve got hi quality content. If you want
    to know how to make extra bucks, search for: Boorfe’s tips best adsense alternative

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here