ఈ నెల 21న రాజ్‌భవన్‌లో ఉప రాష్ట్రపతికి సన్మానం…

0
269
Honorable state government to Vice President
Honorable state government to Vice President

రాష్ట్ర ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడుకు సీఎం కేసీఆర్‌ పౌరసన్మానం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 21న రాజ్‌భవన్‌లో ఆయనను ప్రభుత్వం తరఫున ఘనంగా సన్మానం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాజ్‌భవన్‌లో ఈ సన్మాన వేడుకలను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. దిల్‌కుషా అతిథిగృహం ప్రాంగణంలో వెంకయ్యనాయుడు గౌరవార్థం ప్రత్యేక విందును ఏర్పాటు చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here