అర్జున్ రెడ్డి గా మారనున్న VIP?

0
548

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో వివాదాలతో పాటు బాక్సాఫీసు రికార్డులని కొల్లగొడుతున్న అర్జున్ రెడ్డి సినిమా తమిళంలో రీమేక్ కానుంది. యువతని ఎక్కువగా ఆకర్షిస్తున్న ఈ సినిమా చిత్ర రీమేక్ హక్కులను తమిళ స్టార్ హీరో ధనుష్ చేజిక్కించుకున్నాడు. VIP-2 సినిమా విజయం తరువాత అర్జున్ రెడ్డి సినిమా రీమేక్ లో ధనుష్ నటించనున్నాడా? లేక వేరే హీరో తో తన స్వంత బ్యానర వన్ దర్బర్ మూవీస్ పతాకం పై తెరకెక్కించనున్నాడ అని తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here