దేశంలోనే తొలి మెడికల్ డివైజ్ పార్క్ ఏర్పాటు..

0
321
medicle device factory
medicle device factory

అంతర్జాతీయ ప్రమాణాలతో సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లోని 250 ఎకరాల విస్తీర్ణంలో రాష్ట్రంలో దేశంలోనే తొలి మెడికల్ డివైజెస్ పార్కును శనివారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గారు ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఫార్మారంగంలో అగ్రగామిగా ఉన్న రాష్ట్రం ఇక వైద్యపరికరాల ఉత్పత్తి-పరిశోధన-అభివృద్ధిలో కూడా ముందంజులో ఉండనుంది. ఈ మెడికల్ డివైజెస్ పార్కులో 12 కంపెనీలు ఏర్పాటు చేయనున్నారు. ఆ కంపెనీలకు కేటాయించిన స్థలాల పత్రాలను కేటీఆర్ గారు అందచేయనున్నారు. దేశంలోనే తొలిసారి ఉత్పత్తితోపాటు ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ రంగాలకు ఒకే చోట వేదిక కల్పిస్తూ మెడికల్ డివైజ్ పార్కు ఏర్పాటు చేయటం జరుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here