హర్ష భోగ్లే తెలుగులో ట్విట్ చేస్తే ఎలా ఉంటుందో చూడండి…

0
532

హైదరాబాద్ వాస్తవ్యుడు ,ప్రముఖ క్రికెట్ కామెంటర్ హర్షా భోగ్లే గురుంచి ఎంత చెప్పిన తక్కువే.ఎందుకంటే ప్రతిష్టాత్మకమైన ఐఐఎంలో మానెజ్మెంట్ చదువు చదివి కోట్లల్లో ఏడాది జీతాన్ని వదులుకొని తనకు ఇష్టమైన క్రికెట్ వైపు ద్రుష్టి సారించాడు. మాజీ క్రికెటర్ అజారుద్దీన్ లాంటి క్రికెటర్ బయోగ్రఫీ రాసి వెలుగులోకి వచ్చిన భోగ్లే ఇపుడున్న క్రికెట్ విశ్లేషకుల్లో అగ్రస్థానంలో ఉంటారు. అయన హైద్రాబాద్లో పుట్టిన కూడా మరాఠి కుటుంబానికి చెందిన హర్ష భోగ్లే ఎప్పుడు కూడా తెలుగులో మాట్లాడలేదు. కాని నిన్న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ ప్రారంబ మ్యాచులో తెలుగులో ట్విట్ చేశాడు.

అసలు విషయానికొస్తే ఆయన ఉండే పక్క బాక్సులో తెలుగు క్రికెటర్ వేణుగోపాల్ రావు కామెంటరీ చెబుతున్నాడు. దాన్ని ఉద్దేశించి హర్ష తెలుగులో కింది విదంగా ట్విట్ చేశాడు. “మా బాక్స్ పక్కన తెలుగులో వేణుగాపాల్ రావు కామెంటరీ చేస్తున్నారు” అని ట్విట్ చేశాడు.దీనితో నెటిజన్లు ఖుషి అయ్యారు

.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here