పవన్ కి హరీష్ శంకర్ కి అనుసందానమైన సెల్ఫి

0
593

గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కి సర్దార్ స్టార్ పవన్ అంటే ఎంత భక్తో మనకు తెలుసు ,ఆ అబిమానంతోనే గబ్బర్ సింగ్ లో తన టాలెంట్ మొత్తం ఉపయోగించి పవన్ కి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు ,రెండవ పార్ట్ కి తనకే అవకాశం ఇస్తాడని చాలా ఊహించుకున్నాడు కాని ఎందుకో ఆ అవకాశం బాబి కి వెళ్ళింది . దీనితో హరీష్ కి పవన్ కి మద్య విబేదాలు వచ్చాయని అందరు అనుకున్నారు.
ఆ గాసిప్స్ ని అబద్దం చేస్తూ ఇటివల హరీష్ పవన్ ని కలిసి చాల సేపు భవిష్యత్తు సినిమాల గురుంచి మాట్లాడారని వినికిడి. దీనిలో భాగంగా హరీష్ వల్లిదరు దిగిన సేల్ఫిని ట్విట్టర్ లో షేర్ చేస్తూ “భగవంతుడికి కి భక్తుడికి కి అనుసందానమైన సెల్ఫి ” అని తనదైన శైలిలో షేర్ చేసాడు. ఈ మీటింగ్ సెల్ఫి కెనా లేక ఫీచర్ సినిమాకు కూడా పనికొస్తుందా కాలమే సమాదానం చెప్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here