కరోనా కట్టడిలో అందరికి ఆదర్శం మంత్రి హరీష్ రావు

108 0

కరోనా కాలంలో కొన్ని విచిత్ర సంఘటనలు చూస్తున్నాం.ప్రదానంగా నాయకులు.ఎప్పుడు ఇల్లు విడిచి బయటకు రాని కొందరు నాయకులు  సామాజిక కార్యక్రమాల పేరిట ఫోటోలు దిగుతూ కనీసం సామాజిక దూరం అమలు చేయకుండా పబ్లిసిటీ కోసం పరుగులు పెడుతున్నారు. ఏ సామాజిక దూరం కోసం ఈ లాక్  డౌన్  ని అమలు చేస్తున్నారో అది మర్చిపోయి ప్రజలను గుంపులుగా కలుస్తున్నారు.కానీ మంత్రి హరీష్ రావు మాత్రం ఈ కొందరికి భిన్నంగా ప్రవర్తిస్తూ అందరికి ఆదర్శముగా నిలుస్తున్నారు.

వివరాల్లోకి వెళితే గత కొంతకాలంగా గౌరవ మంత్రి హరీష్ రావు గారి పర్యటనలు చూస్తుంటె విధిగా సామాజిక దూరం మెయింటెన్ చేస్తున్నారు. ఇటివల  ఒక టీవీ ఛానెల్  కి  ఇచ్చిన పత్యేక ఇంటర్వు లో కూడ సోషల్ డిస్టన్స్ మెయింటెన్ చేస్తునే మాట్లాడటం జరిగిింది. ఫొటొ ల కోసం హడావుడి చేసే కొంతమంది ప్రజాప్రతినిధులు మంత్రిని ఆదర్శంగా తీసుకొవాల్సిన అవసరం ఉంది.

Related Post

ప్రతి కుటుంబానికి ఐదు వేల రూపాయల నగదుతో పాటు బియ్యము తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులను అందజేయాలి :ఆది శ్రీనివాస్

Posted by - May 2, 2020 0
  ఈరోజు వేములవాడ పట్టణంలో విలేకర్ల సమావేశంలో కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ లాక్ డౌన్ తిరిగి ఈ నెల 17 వరకు పొడిగించిన సందర్భంగా…

ఎమ్మెల్సీ ఎన్నికలపై.. నిష్పక్షపాత విశ్లేషణ.. -సీనియర్ జర్నలిస్ట్ దుర్గం రవీందర్

ఎమ్మెల్సీ ఎన్నికలపై.. నిష్పక్షపాత విశ్లేషణ.. -సీనియర్ జర్నలిస్ట్ దుర్గం రవీందర్.. ◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆ అధికార పార్టీ కి ప్రతిష్టగా మారిన ఎం.ఎల్.సి ఎన్నికలు మార్చి 14 న ఎన్నికలు…

భూమి కోసం పోరాడి…అదే భూమిని విడిచివెళ్లిన గుండ్ల రాజవీరు

Posted by - April 26, 2020 0
బ్రతుకు పోరాటంలో ముందుండి సాహసం చేసిన గుండ్ల రాజవీరు అనారోగ్యంతో గురువారం నాడు కన్నుమూశారు.ఈ సందర్భంగా కరీంనగర్ ఎంపీ,రాష్ట్ర భాజపా అధ్యక్షులు బండి సంజయ్ టెలిఫోన్ ద్వారా…

మాజీ ఎమ్మెల్యే భూమికే ఎసరు పెట్టిన కబ్జాదారులు

మాజీ ఎమ్మెల్యే భూమికే ఎసరు పెట్టిన కబ్జాదారులు చట్ట సభలో అడుగుపెట్టిన వ్యక్తి ,ఉన్నత విద్యావంతుడు ,వున్నోతోద్యోగిగా పదవీవిరమణ పొందిన వ్యక్తి వ్యవసాయ భూమినే భూకబ్జా దారులు…

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం : కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి

Posted by - September 18, 2020 0
చైతన్యపురి డివిజన్ సాయి నగర్ కాలనీ కి చెందిన తిరుమలయ్య కి సీఎం సహయ నిధి నుంచి మంజూరైన రూ, 60,000 /చెక్కు ని ఎల్.బి .నగర్…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *