బ్రహ్మోత్సవం ఫెయిల్ ని ఎంజాయ్ చేస్తున్నది ఎవరు?

0
1202

నిన్న విడుదలైన బ్రహ్మోత్సవం సినిమా ఏకగ్రీవంగా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. 70 కోట్ల బడ్జెట్ తో 90 కోట్ల బిజినెస్ తో విదులైన ఈ సినిమా ఎంత మందికి నష్టం కల్గిస్తుందో చూడాలి. కష్టాల్లో ఉన్న సినిమా ఇండస్ట్రీ కి ఈ సినిమా ఫెయిల్ రుచించటం లేదు . ఒక వేళా మహేష్ దురభిమనులు సంతోష పడ్డా కూడా మిగత వాళ్ళు సినిమా అవ్వాలని కోరుకుంటారు . కాని విచిత్రంగా అయన మిత్రుడికి బ్రహ్మోత్సవం సినిమా పోవటం అవసరం అని అంటున్నారు సిని వర్గాలు. ఆ మిత్రుడు ఎవరో కాదు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.

అసలు విషయనికొస్తే త్రివిక్రమ్ సినిమా అ ఆ వచ్చే వారంలో విడుదల కి సిద్దం అవుతుంది. ఒక వేళా ఈ వారంలో విడుదల అయిన బ్రహ్మోత్సవం సినిమా హిట్ అయి,తన సినిమా కి థియేటర్ లు దొరకవని ,అ ఆ ఫలితం అటు ఇటు ఐతే కనీసం ఓపెనింగ్స్ కూడా రావని భయపడ్డాడు. కాని బ్రహ్మోత్సవం పోవటంతో తన సినిమా ఓపెనింగ్స్ కి డోకా లేదని అని భావిస్తున్నాడట. నిజానికి మహేష్ సినిమా ఫ్లాప్ కావాలని కోరుకునే వ్యక్తి త్రివిక్రమ్ కాదు ఎందుకంటే వాళ్ళ మద్య ఉన్న బందం అలాంటిది. కాని సినిమా అనేది ప్రొఫెషనల్ ప్రపంచం కాబట్టి దాన్ని సంతోషం అనరాదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here