మెక్సికోలో తొలి తెలంగాణ సంఘానికి బీజం వేసిన రాజశేఖర్ ర్యాడకు జన్మదిన శుభాకాంక్షలు

37 0

చీమలు దూరని చిట్టడివిలోకి అడుగుపెట్టి జనజీవన స్రవంతి గా మార్చటం ఎంత కష్టమో మెక్సికో లాంటి దేశంలో తెలుగు వాళ్లకు ఒక సంఘం పెట్టడం అంత కష్టం.
తెలుగు వాళ్ళం అందరం అమెరికా దేశంలో జాబ్ చేయాలని అక్కడ సెట్ అవ్వాలని,అక్కడ గ్రీన్ కార్డ్ దక్కాలని ఒక డాలర్ డ్రీమ్ ఉండేది.కాని దాని పక్కన ఉన్న మెక్సికో దేశంలో ఉద్యోగం చేయాలి,అక్కడ స్థిరపడాలి అని ఎవరికి ఉండదు.ఉద్యోగం సంగతి పక్కన పెడితే అక్కడికి కనీసం టూర్ కి వెళ్లాలనే ఆలోచన కూడా రాదు ఎందుకంటే అక్కడ ఉన్న గ్యాంగస్టర్లు,కిడ్నాప్ లు,హత్యలు,అమెరికా చొరబాటు దారులు.అమెరికా కంప్యూటర్ కల్చర్ ఫేమస్ అయితె, మెక్సికో మాత్రం గన్ కల్చర్ ఫేమస్.ఈ కారణం వల్ల తెలుగు వాళ్ల దృష్టికి మెక్సికో లాంటి అందమైన దేశం కనిపించలేదు.

కాని ఒక తెలంగాణ ఐటి ఉద్యోగి అక్కడికి onsite కి వెళ్ళి అక్కడున్న తెలంగాణ ఐటి ఉద్యోగుల్ని ఒక దగ్గరికి చేర్చి ఒక సంఘటిత శక్తిగా మార్చి,అక్కడున్న ప్రభావంతమైన వ్యక్తులతో కలిసి మెక్సికో చరిత్రలో మొట్టమొదటి తెలుగు సంఘాన్నీ ఏర్పాటు చేసి,వారితో కలసి మెక్సికో వీధుల్లో బతుకమ్మ ఆడించి,అక్కడ ఉన్న అవకాశాలను తెలంగాణ మేధావి వి ప్రకాశన్న లాంటి గొప్ప నాయకులతో, రమేష్ సల్వేరు లాంటి మెక్సికో ప్రవాస తెలంగాణ వాదితో పని చేసిన తెలంగాణ ఐటీ అసోసియేషన్ Tita మెక్సికో ఫౌండర్ ప్రెసిడెంట్ రాజశేఖర్ ర్యాడ కు పుట్టినరోజు శుభాకాంక్షలు.

Related Post

రైతులను ఆదుకోవాలి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ గౌడ్

Posted by - April 20, 2020 0
ఈరోజు వేములవాడ మండలం నూకలమర్రి గ్రామంలో వరి కేంద్రాల దగ్గర ఉన్నటువంటి వారి ధాన్యాలను పరిశీలించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ నేత ఆది…

తన భార్యకు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం జరిపించి రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచిన ముధోల్ సర్పంచ్

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు,ప్రభుత్వ కాంట్రాక్టులు,ప్రభుత్వ పదవులు పొందటానికి ఎంతో మంది ముందుకొస్తారు కాని వారి కుటుంబ సభ్యులను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించటానికి గాని,ప్రభుత్వ ఆసుపత్రిలో ఏదైనా…

గుడిమాల్కపూర్ హోల్ సెల్ మార్కెట్ ని సందర్శించిన కార్పొరేటర్ బంగారి ప్రకాష్

Posted by - September 16, 2020 0
ఈరోజు వ్యవసాయ మార్కెట్ కమిటీ గుడిమాల్కపూర్ హోల్ సెల్ మార్కెట్ యందు డివిజన్ కార్పొరేటర్ బంగారి ప్రకాష్  హోల్ సెల్ వ్యాపారస్తుల అభ్యర్థన మేరకు మార్కెట్ యందు…

ఎమ్మెల్యే వివేక్ పుట్టిన రోజు సందర్భంగా వికలాంగులకు ట్రై సైకిళ్లు అందజేత

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్  పుట్టినరోజు సందర్భంగా వేడుకలకు బదులుగా పేదలకు సేవా కార్యక్రమాలు చేయాలనే పిలుపుతో ఈరోజు 129 సూరారం డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు…

గల్ఫ్ అంశంలో రెండవ ఉత్తరం పంపిన కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్

Posted by - April 24, 2020 0
స్వగ్రామలకు తిరిగిరావడానికి సిద్ధంగా ఉన్న కార్మికులకు ప్రభుత్వం ఉచితంగా విమాన ప్రయాణం కల్పించాలి* గల్ఫ్ దేశాలలో ఉపాధి నిమిత్తం వేములవాడ నియోజకవర్గం మరియు తెలంగాణ రాష్ట్రం అన్ని…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *