నేలకూలిన మరో గల్ఫ్ కార్మికుడు

0
279

గల్ఫ్ దేశాల్లో మనతెలంగాణ కార్మికుల బతుకులు దినదిన గండంగా మారిపోయాయి. పొట్ట చేతబట్టుకుని దేశం కాని దేశం వెళ్లాక అక్కడ చేదు అనుభవం ఎదురవుతోంది. దాదాపు వారానికి ఒక గల్ఫ్ కార్మికుడి మరణ ఘోష విన్పిస్తుంది .

ఇటీవల సిద్ధిపెట్ జిల్లాలోని బెజ్జంకి మండలంలో షీలాపూర్ గ్రామానికి చెందిన కోసిన మల్లయ్య అనే వ్యక్తి డిసెంబర్ 27 తేదీన దుబాయిలో నా కొడుకు మరణించాడు. కూతుళ్ల పెళ్లిళ్ల కోసం చేసిన అప్పులు తీర్చడానికి దుబాయ్లో ఆల్ కుటీల్ కంపెనీలో మేస్త్రి గా చేరాడు. అయితే అనుకోకుండా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మరణించాడు. ఇటీవలే ఆయన మృతదేహం స్వగ్రామానికి చేరడంతో ఆయన పెద్ద కుమార్తె అంతక్రియలు జరిపించింది. ఎందుకంటే ఆయన కొడుకులు లేరు కాబట్టి. కాకపోతే ఆయన చేసిన అప్పులు అలానే ఉండటం, ఇంటికి పెళ్లి దిక్కు లేక పోవడం వలన ఆ కుటుంబ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. దీనికి స్పందించిన మనం ఫౌండేషన్ టీమ్ ఆ కుటుంబానికి ఏదైనా పని చేద్దామని భావిస్తున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here