సౌదీలో మరో కార్మికుడి మృతి

0
282

విధి వక్రీకరించింది.గల్ఫ్ లో మరో ప్రాణం గాలిలో కలిసిపోయింది.వివారలలోకి వస్తే రాజన్న సిరిసిల్లా జిల్లా ఇల్లంతకుంట మండలంలోని దాచారం గ్రామానికి చెందిన దురుముట్ల బాలయ్య 50 సం,బార్య కళవ్వ ..ఇద్దరు కూతుళ్లు పద్మ,లత కొడుకు స్వామి.తన ఇద్దరు కూతుర్లు పెండ్లీళ్లు చేసి అప్పుల పాలైనాడు.ఉన్న ఊరిలో ఉపాది ఏమిలేక పుట్టెడు దుఃఖ్కంతో గల్ప్ బాట పట్టాడు.
కఫిల్ విసా మీద సౌదీ కి 3సంవత్సారల క్రితం వెళ్లి,అక్కడ తోట లో పని చేస్తూ తేది:15:01:2018 నాడు రాత్రి గుండె పోటుతో చనిపోయాడు.ఈ విషయం సౌదీ నుండి వారి కుటుంబం సభ్యులకు సమాచారం అందించారు.
దీన్ని గౌరవ మానకొండూర్ శాసన సభ్యుల రసమయి గారి దృష్టికి తీసుక వెల్తె వెంటనే ఆయన స్పందించి సౌదీ embassy తో మరియు ప్రవాస మిత్ర అధ్యక్షులు మంద భీంరెడ్డి గారితో మాట్లాడినారు.అలాగే మంత్రీ KTR గారి తోటి మరియు కరీంనగర్ MP వినోద్ కుమార్ గారితో మాట్లాడి సౌదీ నుండి బాలయ్య మృత దేహం తొందర వచ్చేటట్లు చేస్తానని హమీ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here