“GST రేట్ ఫైండర్” యాప్

0
444
GST RATES APP
GST RATES APP

GST రేట్లపైన ప్రజలు చాలా ఆందోలనకు గురైతున్నారు.ప్రజలకు ఎలాంటి సందేహాలు లేకుండా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మొబైల్ యాప్ ను ప్రారంభించింది.”GST రేట్ ఫైండర్” అనే పేరుతో సెంట్రల్ బోర్డు ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ ఈ మొబైల్ యాప్ ను తీసుకొచ్చినట్లు ప్రకటించింది. ఈ యాప్ ద్వారా ఏయే వస్తువులకి ఎంత పన్ను విధిస్తున్నారనే పూర్తి వివరాలని తెలుసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here